Top
logo

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు.. ప్రణయ్ లేని అమృత.. ఆశయం అదే..

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు.. ప్రణయ్ లేని అమృత.. ఆశయం అదే..
X
Highlights

కులదురహంకారానికి బలైపోయిన ప్రణయ్ అంత్యక్రియలు ముగిశాయి. ప్రణయ్ అంత్యక్రియలకు SC, ST సంఘాల నేతలు, రాజకీయ నేతలు ...

కులదురహంకారానికి బలైపోయిన ప్రణయ్ అంత్యక్రియలు ముగిశాయి. ప్రణయ్ అంత్యక్రియలకు SC, ST సంఘాల నేతలు, రాజకీయ నేతలు పెద్ద సంఖ్యలో హజరయ్యారు. అంత్యక్రియల సమయంలో అతని కటుంబ సభ్యుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. అతని భార్య అమృత, తమ్ముడు అజయ్, తల్లిదండ్రులను ఓదార్చటం ఎవరి వల్ల కాలేదు. ప్రణయ్ ని ప్రాణంగా ప్రేమించిన అమృత..ఇక తన జీవితం భర్త ఆశయాల సాధన కోసం అంకితం చేస్తానని చెబుతోంది. కులం పిచ్చిలో మునిగిపోయిన తండ్రులకు బుద్ధి చెప్పేలా పోరాటం చేస్తానని చెబుతోంది.

Next Story