logo
జాతీయం

కర్ణాటకలో ఎన్నిక వాయిదా..

కర్ణాటకలో ఎన్నిక వాయిదా..
X
Highlights

కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు ప్రారంభమయ్యాయ్. 224 నియోజకవర్గాలకు....222 స్థానాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. బీజేపీ ...

కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు ప్రారంభమయ్యాయ్. 224 నియోజకవర్గాలకు....222 స్థానాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. బీజేపీ అభ్యర్థి మృతి చెందడంతో విజయనగర నియోజకవర్గానికి....నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులు భారీగా బయటపడటంతో ఆర్‌ఆర్‌ నగర్ ఎన్నిక వాయిదా పడింది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story