కత్తికి మద్దతుగా పూనమ్ ట్వీట్!

పవన్ కల్యాణ్-మహేష్ కత్తి వివాదం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్...
పవన్ కల్యాణ్-మహేష్ కత్తి వివాదం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రావాలంటూ కత్తి విసిరిన సవాలుతో.. వివాదం క్లైమాక్స్‌కు చేరుకుందనే అంతా భావించారు. కానీ అనూహ్యంగా వివాదం మరో మెట్టు ఎక్కింది. కత్తి చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇలాంటి తరుణంలో హీరోయిన్ పూనమ్ కౌర్ కత్తి మహేష్‌కు, ఆయన తల్లికి మద్దతుగా పూనమ్ ఓ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో డైరెక్టర్ వివేక్.. కత్తి మహేష్ తల్లి గురించి ప్రశ్నలు లేవనెత్తాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ఇష్టం లేక కత్తి మహేష్ అక్కణ్నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో సోషల్ మీడియాలో కత్తి మహేష్ తల్లి గురించి ట్వీట్లు, కామెంట్లు ఎక్కువయ్యాయి. వీటి గురించి పూనమ్ స్పందిస్తూ.. `ఎవరైనా కానీ, ఓ వ్యక్తి తల్లిని కించపరుస్తూ ఎవరూ మాట్లాడకూడదు. దయచేసి ఆమె గురించి మాట్లాడకండి` అని పూనమ్ ట్వీట్ చేసింది.
Who ever this is you are not going to degrade any ones mother ! I sincerely request ! Plz https://t.co/apmWDhSeu0
— Poonam Kaur Lal (@poonamkaurlal) January 7, 2018
Mahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMT
శ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTమోడి పర్యటనతో రాజకీయాలు హీట్.. మంత్రుల కౌంటర్ ఎటాక్...
27 May 2022 6:23 AM GMTపాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTతిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMT