కోడిగుడ్లు కొట్టేసిన కానిస్టేబుల్..

కోడిగుడ్లు కొట్టేసిన కానిస్టేబుల్..
x
Highlights

దొంగల్ని పట్టుకోవాల్సిన కానిస్టేబుల్ చిల్లర దొంగగా మారాడు. కోడిగుడ్లను కొట్టేసి చేతివాటం ప్రదర్శించాడు. తిరుపతి కోర్లగుండ జంక్షన్ దగ్గర్లో ఓ షాపులోకి...

దొంగల్ని పట్టుకోవాల్సిన కానిస్టేబుల్ చిల్లర దొంగగా మారాడు. కోడిగుడ్లను కొట్టేసి చేతివాటం ప్రదర్శించాడు. తిరుపతి కోర్లగుండ జంక్షన్ దగ్గర్లో ఓ షాపులోకి వెళ్లిన కానిస్టేబుల్…జనంతో పాటే నిలబడ్డాడు. షాపు యజమాని, ఇతర వ్యక్తులతో మాటలు కలిపి చటుక్కున నాలుగు కోడిగుడ్లను జేబులో వేసుకున్నాడు. అనంతరం అక్కడినుంచి జారుకున్నాడు. ఈ తతంగం అంత సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దీంతో ఇది చూసిన పలువురు.. మరి ఇంతకీ దిగజారాలా..? అని అనుకుంటున్నారు. కాగా పోలీసులు అంతో ఇంతో సమర్పించుకోనిదే ఏ పని చేయరనేది ఒక నానుడి. కానీ..మరీ కోడిగుడ్లు కొట్టేసేంత కక్కుర్తికి దిగజారిపోవడమే విడ్డూరంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories