ఏపీ మంత్రి సోమిరెడ్డిపై ఫిర్యాదు!

nanireddy
Updated on: 24 Dec 2018 1:33 PM IST
ఏపీ మంత్రి సోమిరెడ్డిపై ఫిర్యాదు!
X

టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుపై దారుణ వ్యాఖ్యలు చేశారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పై ఫిర్యాదు చేశారు బీజేపీ నేత కోటేశ్వరరావు. రమణదీక్షితులను బొక్కలో వేసి నాలుగు తగిలించాలంటూ సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బ్రాహ్మణ సమాజాన్ని అవమానించే విధంగా వ్యవహరించిన మంత్రిపై కేసు నమోదు చేయాలని గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు కోటేశ్వరరావు.

nanireddy

nanireddy

Next Story