logo
జాతీయం

తగ్గుముఖం పట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు

తగ్గుముఖం పట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు
X
Highlights

దేశవ్యాప్తంగా వరుసగా మూడో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఈ...

దేశవ్యాప్తంగా వరుసగా మూడో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఈ రోజు డీజిల్ 13 పైసల మేర తగ్గగా , పెట్రోల్ 41 పైసలు తగ్గింది. దీంతో గడచిన మూడు రోజుల్లో పెట్రోల్ లీటర్‌పై 90 పైసల మేర తగ్గగా , డీజిల్ 36 పైసల వరకు తగ్గింది. ఢిల్లీలోనూ ఇదే తరహాలో లీటర్ పెట్రోల్‌పై 84 పైసలు, డీజిల్‌పై 33 పైసల మేర తగ్గింది.

Next Story