logo

కాంగ్రెస్‌ నేతలంతా నా అన్నదమ్ములే: పవన్

కాంగ్రెస్‌ నేతలంతా నా అన్నదమ్ములే: పవన్
Highlights

కాంగ్రెస్‌ నేతలంతా తన అన్నదమ్ములేనన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్ల పసిబిడ్డన్న...

కాంగ్రెస్‌ నేతలంతా తన అన్నదమ్ములేనన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్ల పసిబిడ్డన్న జనసేనాని.... తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణను జాగ్రత్తగా కాపాడాలనే తాను ఆచితూచి మాట్లాడతానన్నారు. కేసీఆర్‌ అంటే తనకు చాలా ఇష్టమన్న పవన్.... రాజకీయాల్లో ఉండి ప్రజల కోసం పోరాడేవారిని ప్రేమిస్తానని చెప్పారు.


లైవ్ టీవి


Share it
Top