యువకుడిని చితకబాదిన పవన్ అభిమానులు

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పోస్టర్‌ను చెప్పుతో కొట్టిన ఓ యువకుడిని పవన్ ఫ్యాన్స్ చితకబాదారు. తెలిసో తెలియకో ఆ...
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పోస్టర్‌ను చెప్పుతో కొట్టిన ఓ యువకుడిని పవన్ ఫ్యాన్స్ చితకబాదారు. తెలిసో తెలియకో ఆ కుర్రాడు చేసిన పనికి పవన్ అభిమానులు ఆగ్రహించి అతడ్ని తీవ్రంగా కొట్టారు. ఆ కుర్రాడి చేత క్షమాపణలు చెప్పించారు. ఈ వీడియోను వెబ్‌లో అప్‌లోడ్ చేసి.. పవన్‌ని దూషించే ఎవరికైనా ఇలాంటి శాస్తి తప్పదని హెచ్చరించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించిన చిత్రం అజ్ఞాతవాసి. సంక్రాంతికి ముందు విడులైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. దీంతో అభిమానులు సైతం నిరాశలో కూరకుపోయారు.
తన నాయకుడు నటించిన ఆఖరి చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని కోరుకున్నారు. కానీ ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో పవన్ అభిమానులు సైతం బహిరంగానే సినిమాపై తమ అసంతృప్తి వెల్లగక్కారు. సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్లు పెట్టారు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు పోస్టు చేశారు. అలాగే ఓ పవన్ కల్యాణ్ అభిమాని కూడా అజ్ఞాతవాసి బాగాలేదంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు. ఆ వీడియో చూసి ఇతర అభిమానులు రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో వీడియో పెట్టిన వ్యక్తిని వెతికి మరీ పట్టుకొని చితక బాదారు. పవన్ కల్యాణ్ ఫోటోకు మొక్కాలంటూ పిడిగుద్దులు కురిపించారు. పవన్ గురించి ఏమనుకుంటున్నావ్ అంటూ విచక్షణారహితంగా దాడి చేశారు.
Video of pawanfans beating an youngster so badly !
— Telugu360 (@Telugu360) January 18, 2018
The victim isn't innocent either - he did first mistake by hitting poster w/ chappals see both in video
Though these fans' fights are trivial , uploading them to web , terrorizing all others about same assault is dangerous pic.twitter.com/aLGssY4LgO
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
తిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMT