logo
సినిమా

రేణూ దేశాయ్ రెండో పెళ్లిపై స్పందించిన పవన్

రేణూ దేశాయ్ రెండో పెళ్లిపై స్పందించిన పవన్
X
Highlights

తన రెండో భార్య రేణుదేశాయ్‌ రెండో వివాహం సందర్భంగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. స్పందించారు. రెండు రోజుల క్రితం ...

తన రెండో భార్య రేణుదేశాయ్‌ రెండో వివాహం సందర్భంగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. స్పందించారు. రెండు రోజుల క్రితం ముంబైకి చెందిన పారిశ్రామికవేత్తతో ఎంగేజ్‌ మెంట్ చేసుకున్న రేణూదేశాయ్ వైవాహిక జీవితం బాగుండాలని.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఆమె సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని.. ఆకాంక్షిస్తున్నట్లు ట్విట్ చేశారు. దేవుడి సహాకారంతో భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్లో తెలిపారు.

Next Story