‘మోఢీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారు?’

‘మోఢీ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారు?’
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నేరవెర్చని భారత ప్రధానమంత్రి నరేంద్రమోఢీ ఏ ముఖం పెట్టుకొని ఏపీకి వస్తారని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నేరవెర్చని భారత ప్రధానమంత్రి నరేంద్రమోఢీ ఏ ముఖం పెట్టుకొని ఏపీకి వస్తారని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. నేడు విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో అనురాధ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ బీజేపీ నేత జీవీఎల్ నర్సంహరావుపై నిప్పులు చెరిగారు. కేవలం ఏపీ సీఎం చంద్రబాబును విమర్శించడమే తన పనిగా పెట్టుకున్నారని జీవీఎల్ పై అనురాధ మండిపడ్డారు. ఏపీలో తుపానుతో ప్రజలు విలవిలాడుతుంటే తుపాను భాదితులను కనీసం పరమర్శించడానికి కూడా బీజేపీ నేతలు ఎందుకు రాలేదని అనురాధ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విదేశాలలో కూర్చుని పార్టీ ఫండ్ వసూలు చేసుకుంటున్నారని అనురాధ ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories