logo
జాతీయం

గుజరాత్ లో మా పార్టీ ఓడిపోతుంది..!

గుజరాత్ లో మా పార్టీ ఓడిపోతుంది..!
X
Highlights

గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ ఓటమి చెందుతుందని సాక్షాత్తు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ కాకడే తెలిపారు.....


గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ ఓటమి చెందుతుందని సాక్షాత్తు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ కాకడే తెలిపారు.. అన్ని సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని ఢంకాపదంగా చెబుతున్నాయి.. కానీ తాను జరిపిన సొంత సర్వేలో మాత్ర బీజేపీకి పరాభవం తప్పదని అన్నారు.. దళితులు , మైనార్టీలు , పటేళ్లు లోలోపల కాంగ్రెస్ కు మద్దతు పలికారని, మొత్తంగా కాంగ్రెస్ 75 శాతం ఓట్లతో గెలిచే అవకాశాలనున్నట్టు సర్వేలో వెల్లడైందని అన్నారు..

ఇదిలావుంటే ఓటింగ్ ముగిసిన రోజునాడే గుజరాత్ , హిమాచల్ లో బీజేపీ గెలుస్తుందని వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే.. కాగా సాక్షాత్తు బీజేపీకి చెందిన ఎంపీయే కాంగ్రెస్ గెలుస్తుయిందని చెప్పడంతో బీజేపీలో కొంత భయాందోళన నెలకొన్నట్టు తెలుస్తుంది..

Next Story