ముఖ్యమంత్రిపై మాజీ సీఎస్ షాకింగ్ కామెంట్స్!

ముఖ్యమంత్రిపై మాజీ సీఎస్ షాకింగ్ కామెంట్స్!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. మూడు నెలల కిందట నటుడు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. మూడు నెలల కిందట నటుడు శివాజీ చేసిన ఆరోపణ (ఆపరేషన్ గరుడ )కు సూత్రదారులు మీరేనని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 'ఆపరేషన్ గరుడ కు తమరే నిర్మాత దర్శకులు రచయిత.ఒక నటుడిని ఎంపిక చేసి తమ మాటలు ఆయనచే పలికించారు. ఈరోజు నవనిర్మాణ దీక్ష లో ఆ నటుడు చెప్పింది నిజమే కావచ్చనిసెలవిచ్చారు. ఏమి ఐడియా సాబ్జీ' అంటూ కృష్ణారావు సీఎంపై వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories