Top
logo

“నైక్” బ్రాండ్ ఖరీదైన ఆటగాడు: పని కంటే ఇదే మేలు

“నైక్” బ్రాండ్ ఖరీదైన ఆటగాడు: పని కంటే ఇదే మేలు
X
Highlights

మలేషియాలోని “నైక్” బ్రాండ్ కర్మాగార కార్మికులందరి సంవత్సర సంపాదన కలిపినా కూడా, ప్రముఖ ఆటగాడు అయిన “మిఖైల్...

మలేషియాలోని “నైక్” బ్రాండ్ కర్మాగార కార్మికులందరి సంవత్సర సంపాదన కలిపినా కూడా, ప్రముఖ ఆటగాడు అయిన “మిఖైల్ జోర్డాన్” కు “నైక్ సంస్థ” నుండి వచ్చే సంవత్సర సంపాదనే ఎక్కువట.అంటే కార్మికులంతా కష్టపడి సంవత్సరం పాటు శ్రమిస్తే దాని ద్వారా వచ్చే సంపాదన చాలా తక్కువ అనిమాట.ఇదొక్కటే కాదు చాలా సంస్థలు తమ కార్మికులకంటే బ్రాండ్ అబాంసిడర్లకే ఎక్కువ ఖర్చు చేస్తుంటాయి.ఈ లెక్కన చూసుకుంటే కష్టపడి పనిచేయడం కంటే ఆటలు ఆడుకోవడం మేలు అనిపిస్తుంది కదా..!

Next Story