ఏపీలో ఏర్పడబోతోన్న కొత్త జిల్లాలివే..!

ఏపీలో ఏర్పడబోతోన్న కొత్త జిల్లాలివే..!
x
Highlights

తెలంగాణలోని 10 జిల్లాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 31 జిల్లాలుగా మార్చేసిన సంగతి తెలిసిందే.. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రస్తుతం 13 జిల్లాలుగా ఉన్న...

తెలంగాణలోని 10 జిల్లాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 31 జిల్లాలుగా మార్చేసిన సంగతి తెలిసిందే.. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రస్తుతం 13 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని పునర్విభజన చెయ్యాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది.. దీనికి సంభంధించిన అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై సంక్రాంతి లోగా ప్రకటన చెయ్యవచ్చని వార్తలు గుప్పుమంటున్నాయి.. ప్రస్తుతం 13 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని మరో 13 కొత్త జిల్లాలతో కలిపి 26 గా చెయ్యవచ్చని తెలుస్తుంది.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొత్త జిల్లాల పేర్లు ఇలా ఉన్నాయి..

1)శ్రీకాకుళం
2)పాలకొండ(శ్రీకాకుళం)
3)విజయనగరం
4)పార్వతీపురం(విజయనగరం)
5)తూర్పు గోదావరి
6)కాకినాడ (తూర్పు గోదావరి)
7)అమలాపురం (తూర్పు గోదావరి)
8)పశ్చిమగోదావరి
9)ఏలూరు (పశ్చిమగోదావరి)
10)గుంటూరు
11)పొన్నూరు (గుంటూరు)
12)నర్సరావుపేట (గుంటూరు)
13)ప్రకాశం
14)కందుకూరు (ప్రకాశం)
15)కృష్ణా
16)గుడివాడ (కృష్ణా)
17)మచిలీపట్నం (కృష్ణా)
18)కర్నూలు
19)నంద్యాల (కర్నూలు)
20)విశాఖపట్నం
21)అరకు(విశాఖపట్నం)
22)కడప
23)పులివెందుల (కడప)
24)అనంతపురం
25)చిత్తూరు
26)తిరుపతి (చిత్తూరు)

Show Full Article
Print Article
Next Story
More Stories