మోక్షజ్ఞ - రాజమౌళిల కాంబినేషన్ లో సినిమా..?

మెగాస్టార్ చిరు కూడా తన వారసుడు రామ్ చరణ్ ని హీరోగా లాంచ్ చేసినప్పుడు, చాలా కష్టపడ్డాడు...బహుశా తన మూవీలకోసం...
మెగాస్టార్ చిరు కూడా తన వారసుడు రామ్ చరణ్ ని హీరోగా లాంచ్ చేసినప్పుడు, చాలా కష్టపడ్డాడు...బహుశా తన మూవీలకోసం కూడా అంత కష్టపడలేదోమోగాని చెర్రీ కోసం, చిరుమహాయగ్నమేచేశాడు....అప్పట్లో స్వింగ్ లో ఉన్న పూరీతో చెర్రీని హీరోగా లాంచ్ చేయించాడు....చిరుత హిట్ తర్వాత, టాప్ డైరెక్టర్ రాజమౌళి మేకింగ్ లో మగధీర తీయించాడు..గ్రాండ్ గానే కొడకుని లాంచ్ చేశాడు
మగధీర హిట్ తర్వాత, ఆరేంజ్ ఫ్లాప్ తో చతికిల పడ్డ చెర్రీ కెరీర్ ని, వినాయక్ మూవీ నాయక్ తోరిపేర్లు చేయించాడు చిరంజీవి...ఎక్కడ తన వారసుడి కెరీర్ గాడి తప్పకుండా జాగ్రత్తపడ్డాడు. అంతెందుకు చెర్రీ హీరోగా లాంచ్ కావడానికి ముందే గుడ్ అప్పియరెన్స్ కోసం, కాస్మెటిక్ సర్జరీలు కూడా చేయించారనే వాదనుంది....ఇలా హీరోగా కొడుకు కెరీర్ కోసం చిరు మొదట్నుంచి కష్టపడుతూనే ఉన్నాడు.
చిరు తర్వాత నాగాబాబు కూడా తన వారసుడు వరుణ్ తేజ్ కోసం తెగ తపన పడ్డాడు....అన్న చిరు, తమ్ముడు పవన్ సపోర్ట్ ఉన్నా కాని, తండ్రిగా తను పడ్డ తపన వేరు. అప్పడు స్వింగ్ లో ఉన్న శ్రీకాంత్ అడ్డాలతో ముకుందా మూవీ, ఆ తర్వాత క్రిష్ మేకింగ్ లో కంచే, మాస్ ఇమేజ్ కోసం పూరీ మేకింగ్ లో లోఫర్...ఇలా డైరెక్టర్లని, జోనర్లని మార్చి మార్చి వరుణ్ తేజ్ ని హీరోగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు నాగబాబు...చివరాఖరికి దిల్ రాజు, శేఖర్ కమ్ముల కాంబోలో ఫిదాతో హిట్ వచ్చింది....అలా వరుణ్ తేజ్ ఫేట్ మారింది. అల్లు అర్జున్ ఇప్పుడంటే స్టైలిష్ స్టార్ గా సెటిలయ్యాడు కాని, తనని హీరోగా లాంచ్ చేయడానికి అల్లు అరవింద్ పడిన కష్టాలు వర్ణణాతీతం.....గంగోత్రిలో తన అప్పియరెన్స్ చూసి అసలు హీరోమెటీరియలే కాదన్నారు...అందుకే బన్నీ లుక్ మార్చేందుకు తనకి కాస్మెటిక్ సర్జరీల సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
బ్ననీని హీరోగా లాంచ్ చేసిన వెంటనే, టాప్ డైరెక్టర్ వీవీ వినాయక్ తో బన్నీ మూవీ తీయించాడు అల్లు అరవింద్. పవన్ కు తొలిప్రేమ లాంటి హిట్ ఇచ్చిన కరుణాకరణ్ తో హ్యాపీ మూవీ తీయించాడు . అవేవి సెట్ కకాపోయే సరికి, అప్పట్లో స్వింగ్ లో ఉన్న పూరీ జగన్నాథ్ చేతిలో ఈ దేశముదురుని పెట్టారు.
గంగోత్రిలో బన్నీకి, దేశముదురు లో బన్నీ కి తేడా చూస్తే, అస్సలు పోలికుండాదు...అందుకే అల్లు అర్జున్ సర్జరీలతో లుక్ మార్చుకున్నాడనేవాదన బలపడుతుంది...ఏది చేసినా, ఇవన్నీ బన్నీ హీరోగా సెటిలయ్యేందుకు అల్లు అరవింద పడ్డ తపనని తెలుస్తుంది.
నటసింహం బాలయ్య కూడా తన కొడుకు మోక్షజ్ఞ హీరోగా లాంచ్ చేసేందుకు తెగ తపన పడుతున్నాడు..బోయపాటి, కొరటాల, రాజమౌళి ఇలా టాప్ డైరెక్టర్లని, టాప్ రైటర్లని అదే పనిలో నిమగ్నమయ్యేలా ప్లానింగ్ ప్రిపేర్ చేశాడు.....వచ్చే ఏడాది తన వారసుడి లాంచింగ్ కోసం గత ఏడాది నుంచే గ్రౌండ్ వర్క్ షురూ చేశాడు...తన మూవీలు తానుచేస్తూనే తన కొడుకు ఫ్యూచర్ ని కూడా డిజైన్ చేస్తున్నాడు...తండ్రిగా తన తపన తనది.
కోలీవుడ్ స్టార్ విక్రమ్ తన కొడుకు ద్రువ లాంచింగ్ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు....ఫస్ట్ మణిరత్నం డైరెక్షన్ లో మూవీ ప్లాన్ చేశాడు...కాకపోతే, కథ సెట్ కాలేదని, అంతపెద్ద దర్శకుడి ప్రాజెక్టే పెండింగ్ లోపెట్టాడు...తెలుగు బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి, తమిళ్ రీమేక్ ప్లాన్ చేశాడు...అది కూడా తనకి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ బాల మేకింగ్ లో , అర్జున్ రెడ్డి రీమేక్ చేయిస్తున్నాడు.....తన కెరీర్ కంటే, వారసుడి లాంచింగ్ కోసమే తెగ కష్టపడుతున్నాడు.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT