పార్టీ మార్పుపై స్పందించిన ముకేశ్ గౌడ్..!

పార్టీ మార్పుపై స్పందించిన ముకేశ్ గౌడ్..!
x
Highlights

తెరాస లో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ స్పందించారు.. తాను ఏ పార్టీలోనూ చేరడంలేదని, కాంగ్రెస్ ను వీడాల్సిన పరిస్థితి ప్రస్తుతం...

తెరాస లో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ స్పందించారు.. తాను ఏ పార్టీలోనూ చేరడంలేదని, కాంగ్రెస్ ను వీడాల్సిన పరిస్థితి ప్రస్తుతం తనకు లేదని స్పష్టం చేసారు.. 2019 ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి తానే పోటీ చేస్తానని ముఖేశ్‌ గౌడ్‌ వెల్లడించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదన్న ఆయన...కుమారుడు కోలుకున్నందునే ఆత్మీమ సమ్మేళనం నిర్వహించినట్లు చెప్పారు. అయితే పార్టీ మార్పు కోసం కార్యకర్తల సమావేశం నిర్వహించారన్నంటున్న వార్తలను కొట్టిపారేశారు ముకేశ్ గౌడ్..!

Show Full Article
Print Article
Next Story
More Stories