మధ్యప్రదేశ్ కే కడక్‌నాథ్

నల్లకోడి ఎటువైపో తేలిపోయింది. కడక్‌నాథ్ కోడి ఎవరిదో ఫైనల్ అయ్యింది. యేళ్ల తరబడి సాగుతున్న ఈ వివాదానికి...
నల్లకోడి ఎటువైపో తేలిపోయింది. కడక్‌నాథ్ కోడి ఎవరిదో ఫైనల్ అయ్యింది. యేళ్ల తరబడి సాగుతున్న ఈ వివాదానికి ముగింపు పడింది. నల్లకోడి మధ్యప్రదేశ్ కే చెందుతుందని భారత భౌగోలిక గుర్తింపు సంస్థ ప్రాథమికంగా నిర్ధారించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో విరివిగా కనిపించే నల్లకోడిపై వివాదం తేలిపోయింది. తమదంటే తమదని గతకొన్నేళ్లుగా ఈ రెండు రాష్ట్రాలు వాదించుకుంటూ వస్తున్న నేపథ్యంలో భౌగోలిక గుర్తింపు సంస్థ విషయాన్ని ఓ కొలిక్కి తెచ్చింది.
మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ ఘఢ్ విడిపోవడంతో ఈ కోడి ఎవరిదనే దానిపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రేగింది. దీంతో చెన్నైలోని భౌగోలిక గుర్తింపు కార్యాలయం కడక్‌నాథ్ మధ్యప్రదేశ్‌కే చెందుతుందని ప్రాథమికంగా నిర్ధారించింది. మధ్యప్రదేశ్ జుబువా జిల్లాకు చెందిన గ్రామీణ వికాస్ ట్రస్ట్ దరఖాస్తును ఆమోదించి 1999 జియలాజిక్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ చట్టం కింద గుర్తింపు ఇచ్చినట్లు ప్రకటించింది. అయితే దీనిపై మూడు నెలల్లోపు ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే జుబువాకు చెందిన గ్రామీణ వికాస్ ట్రస్ట్‌కు కడక్‌నాథ్ గుర్తింపును శాశ్వతంగా ఖరారు చేయనున్నారు.
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
మరింత వేడెక్కుతున్న మునుగోడు పాలిటిక్స్
16 Aug 2022 5:04 AM GMTవరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTనంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
16 Aug 2022 3:51 AM GMTరిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMT