రెచ్చిపోయిన కమలదళం..కమ్యూనిస్టు కోటను గెలవడంతో బీజేపీ కార్యకర్తల వీరంగం

కమ్యూనిస్టుల కోట త్రిపురలో కాషాయం జెండా ఎగరడంతో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. త్రిపురలో బీజేపీ...
కమ్యూనిస్టుల కోట త్రిపురలో కాషాయం జెండా ఎగరడంతో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడకముందే కాషాయదళం తరహా పాలన మొదలైంది. అగర్తలలో బీజేపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. బెలోనియా కాలేజ్‌లో ఉన్న వామపక్ష సిద్ధంతకర్త వ్లాదిమిర్ లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. బుల్డోజర్‌ను తీసుకొచ్చి కూలగొట్టారు. మాణిక్ సర్కారు సీఎం పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఇది జరగడం గమనార్హం.
అంతేకాదు..పక్కనే ఉన్న లెఫ్ట్ పార్టీల కార్యాలయంపై కూడా బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. అక్కడ విధ్వంసం సృష్టించారు. అక్కడ దొరికిన వామపక్ష జెంగాలు, పుస్తకాలను తగులబెట్టి.. ఫర్నిచర్‌ను విరగ్గట్టారు. అగర్తలలో లెనిన్ విగ్రహం కూల్చివేత తీవ్ర సంచలనంగా మారింది. బీజేపీ కార్యకర్తలు తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. లెనిన్ విగ్రహం కూల్చివేతపై వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్...
14 Aug 2022 4:00 PM GMTహైదరాబాద్ కోఠి SBI ప్రధాన కార్యాలయంలో...ఆజాదీకా అమృత్ మహోత్సవ్...
14 Aug 2022 3:00 PM GMTపేద విద్యార్థులకు ఉప్పల ట్రస్టు సహకారం
14 Aug 2022 2:30 PM GMT3 వారాల విశ్రాంతి తర్వాత బయటకొచ్చిన మంత్రి కేటీఆర్
14 Aug 2022 2:00 PM GMTసోమాజిగూడలో లలితా జ్యువెలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
14 Aug 2022 1:30 PM GMT