మరోసారి నోరుజారిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్!

మరోసారి నోరుజారిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్!
x
Highlights

విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరోసారి నోరు జారారు. మహిళా కార్పొరేటర్ పై అయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.ప్రొటోకాల్‌ ప్రకారం డివిజన్‌లో అభివృద్ధి...

విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరోసారి నోరు జారారు. మహిళా కార్పొరేటర్ పై అయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.ప్రొటోకాల్‌ ప్రకారం డివిజన్‌లో అభివృద్ధి పనులు ఎమ్మెల్యేనో, ఆ డివిజన్‌ కార్పొరేటరో ప్రారంభించాల్సి ఉండగా, మరో డివిజన్‌కు చెందిన టీడీపీ నేతలను ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ ఆహ్వానించారు.. వారిచేతనే కార్యక్రమం ప్రారంభింపజేశారు. దీనిపై మహిళా కార్పొరేటర్‌ మండిపడ్డారు. . నా కాళ్లు పట్టుకుంటే నీకు సీటు ఇప్పించా.. ఎక్కువ మాట్లాడొద్దు అంటూ కార్పొరేటర్ పై విరుచుకు పడ్డారు ఎమ్మెల్యే . దానికి ఆమె నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకుని ఎమ్మెల్యే టికెట్ తెచుకున్నావని జలీల్ ఖాన్ ను ఎదురు ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories