పూరీ ‘మెహబూబా’ టీజర్ రిలీజ్..
X
Highlights
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరెకెక్కిస్తున్న ‘మెహబూబా’ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదలచేశారు.1971...
arun9 Feb 2018 6:18 AM GMT
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరెకెక్కిస్తున్న ‘మెహబూబా’ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదలచేశారు.1971 భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఈ రొమాంటిక్ ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. టీజర్లో..పాక్-భారత్ సరిహద్దు గేటు తెరవడం..యుద్ధాల నేపథ్యంలో ఆకాశ్ సైనికాధికారి గెటప్‌లో నేహాశెట్టి చేయి పట్టుకుని పరిగెత్తడం ఆకట్టుకుంటోంది. ‘మెహబూబా..’ అంటూ సాగుతున్న నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలిచింది. 2015లో వచ్చిన ‘ఆంధ్రాపోరీ’ చిత్రంతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యాడు ఆకాశ్ పూరీ. కానీ ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడలేకపోయింది. ఇప్పుడు ‘మెహబూబా’ చిత్రంతోనైనా ఆకాశ్ హీరోగా ఆకట్టుకుంటాడో లేదో చూడాలి. ప్రముఖ సంగీత దర్శకుడు సందీప్ చౌతా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Next Story
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
పాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTతిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMTహైదరాబాద్ ఓల్డ్‌సిటీలో రియల్ దంగల్.. రెజ్లింగ్‌లో రాణిస్తున్న 14 ఏళ్ల...
27 May 2022 5:08 AM GMTరేవంత్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లో రచ్చ.. వివరణ ఇవ్వాలని మధుయాష్కీ...
27 May 2022 4:15 AM GMT