మ‌ళ్లీ పెళ్లి

మ‌ళ్లీ పెళ్లి
x
Highlights

నాలుగేళ్ల తమ ప్రేమ ప్రయాణానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ విరాట్‌ కోహ్లీ, అనుష్క లు వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది ఇటలీ వైన్‌ రాజధానిగా పేరు...

నాలుగేళ్ల తమ ప్రేమ ప్రయాణానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ విరాట్‌ కోహ్లీ, అనుష్క లు వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది ఇటలీ వైన్‌ రాజధానిగా పేరు తెచ్చుకున్న మోంటాల్కినోకు గంట ప్రయాణం దూరంలో ఉన్న ఓ రిసార్ట్ లో వివాహం ఘ‌నంగా జ‌రిగింది. అయితే వీరి వివాహం చెల్లుబాటు కాద‌నే ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో జ‌రుగుతుంది. సోష‌ల్ మీడియాలో ఓ వ‌ర్గం వారు విరాట్-అనుష్క ఇండియాలో పెళ్లి చేసుకోలేద‌ని..జ‌ర్మనీలో పెళ్లి చేసుకున్నార‌ని..కాబ‌ట్టి వీరి వివాహం ఇండియాలో చెల్ల‌ద‌ని అంటున్నారు. అంతేకాదు వీరిద్ద‌రు మ‌ళ్లీ పెళ్లి చేసుకొని మ్యారేజ్ స‌ర్టిఫికెట్ తెచ్చుకోవ‌చ్చని సూచిస్తున్నారు. కాగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నకోహ్లీ - అనుష్క శర్మ వారి పెళ్లి పై ఎలా స్పందిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories