ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది దుర్మరణం..

X
Highlights
మహారాష్ట్రలో ఘోరం రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం యవాట్మల్‌లోని అర్ని వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ...
arun1 Jun 2018 5:01 AM GMT
మహారాష్ట్రలో ఘోరం రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం యవాట్మల్‌లోని అర్ని వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. తవేరా వాహనం-ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. వేకువ ఝామున ఈ ఘటన జరిగిందని, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని స్థానిక ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Next Story
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTనంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
16 Aug 2022 3:51 AM GMTరిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMTనేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన .. ఏటీసీ టైర్స్ ప్రారంభం
16 Aug 2022 2:28 AM GMT