టాప్ టెన్‌లో మ‌హాన‌టి, రంగ‌స్థ‌లం చిత్రాలు

టాప్ టెన్‌లో మ‌హాన‌టి, రంగ‌స్థ‌లం చిత్రాలు
x
Highlights

సినీమాలకు సంబంధించిన, టెలివిజన్ కార్యక్రమాలు మరియు వీడియోగేమ్స్ తదితర వర్గలకు సంబంధమైన ఆన్ లైన్ డాటాబేస్ సంస్థ తాజాగా 2018కి లో ఇండియాలో టాప్ టెన్...


సినీమాలకు సంబంధించిన, టెలివిజన్ కార్యక్రమాలు మరియు వీడియోగేమ్స్ తదితర వర్గలకు సంబంధమైన ఆన్ లైన్ డాటాబేస్ సంస్థ తాజాగా 2018కి లో ఇండియాలో టాప్ టెన్ (10అగ్రస్థానాల సినిమాల జాబితాను విడుదల చేసింది. కాగా మన టాలీవుడ్ నుండి మహానటి సినిమా (4) నాల్లవ స్థానంలో ఇక రంగస్థలం (7) స్థానంలో చోటుదక్కించుకున్నాయి. మహానటి సిమాలో అభినవ నేత్రి సావిత్రి జీవితకథ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో కీర్తీ సురేష్ రెడ్డి కథనాయికగా ప్రథాన పాత్ర పోషించారు. స‌మంత‌, దుల్కర్ స‌ల్మాన్, విజ‌య్ దేవ‌ర‌కొండ కీల‌కపాత్రలో నటించారు. సుకుమార్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన రంగ‌స్థలం చిత్రం భారీ విజ‌యం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదనుకో బాహుబలి తరువాత భారీ వసూళ్లను సాధించిన రెండవ చిత్రంగా రికార్డు సృష్టించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories