లోక్ సభ మాజీ స్పీకర్ మృతి

X
Highlights
లోక్ సభ మాజీ స్పీకర్, సిపిఐ సీనియర్ నేత సోమనాధ్ ఛటర్జీ(89) కన్నుమూశారు. గతకొంతకాలంగా కిడ్నీ సమస్యతో...
nanireddy13 Aug 2018 4:07 AM GMT
లోక్ సభ మాజీ స్పీకర్, సిపిఐ సీనియర్ నేత సోమనాధ్ ఛటర్జీ(89) కన్నుమూశారు. గతకొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అయన కోల్ కత్తా లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1929, జూలై 25న అసోంలోని తేజ్‌పూర్‌లో సోమ్‌నాథ్ చటర్జీ జన్మించారు. మిత్రా ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ప్రెసిడెన్సీ కాలేజీ, కలకత్తా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1968 లో సిపిఐలో చేరిన సోమనాధ్ ఛటర్జీ. బెంగాల్ నుంచి 10 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2004 - 2009 మధ్య లోక్ సభ కు స్పీకర్ గా పనిచేశారు. అయన మృతు పట్ల పలువురు కమ్యూనిస్టు నాయకులూ, ఇతర పార్టీలకు చెందిన నేతలు సంతాపం ప్రకటించారు.
Next Story
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMT
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMT