కోతుల గుంపుతో స్నేహం చేస్తున్న బాలుడు

Highlights

కర్ణాటకలో కోతులతో ఆడుకుంటున్న ఏడాదిన్నర వయసున్న పిల్లాడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. కర్ణాటకలోని హుబ్లీలో చిన్నారి కోతులతో స్నేహం చేస్తున్నాడు....

కర్ణాటకలో కోతులతో ఆడుకుంటున్న ఏడాదిన్నర వయసున్న పిల్లాడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. కర్ణాటకలోని హుబ్లీలో చిన్నారి కోతులతో స్నేహం చేస్తున్నాడు. రోజంతా వాటితోనే ఆటపాటలతో గడుపుతున్నాడు. ఒకటి రెండు కోతులు కాదు గుంపులు గుంపులుగా ఉన్న కోతులు చిన్నారి అందించే ఆహారం తింటూ బాలుడు చుట్టే తిరుగుతున్నాయి. హుబ్లీలో వానర మిత్రుడుని చూసేందుకు జనం బారులు తీరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories