logo
సినిమా

రామ్ గోపాల్ వర్మకు పోలీసుల ఝలక్

రామ్ గోపాల్ వర్మకు పోలీసుల ఝలక్
X
Highlights

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ పోస్టర్ రిలీజ్ ఫంక్షన్ కు తిరుపతి పోలీసులు అనుమతి...

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ పోస్టర్ రిలీజ్ ఫంక్షన్ కు తిరుపతి పోలీసులు అనుమతి నిరాకరించారు. తిరుపతి శిల్పరామంలో ఏర్పాటు చేసిన సభకు అనుమతిచ్చి భద్రత కల్పించాలని చిత్ర నిర్మాణ సంస్థ పోలీసు అనుమతి కోరింది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు అడ్డుకుంటారన్న ప్రచారం జరుగుతుండటంతో పోలీసుల అనుమతి నిరాకరణ గందరగోళానికి దారి తీసింది.

Next Story