శ్రీనివాస్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి లేదంటే సీఎం హస్తం ఉందని భావించాల్సి వస్తుంది

శ్రీనివాస్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి లేదంటే సీఎం హస్తం ఉందని భావించాల్సి వస్తుంది
x
Highlights

నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త హత్య కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. మిర్చి...

నల్గొండ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త హత్య కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. మిర్చి బండి వద్ద జరిగిన గొడవలో శ్రీనివాస్ హత్య జరిగితే...మిర్చిబండి యాజమానిని పోలీసులు ఎందుకు విచారించలేదు అని ప్రశ్నించారు. స్థానిక డీఎస్సీ అండతో శ్రీనివాస్ మర్డర్ అయ్యాడన్నారు. ఎస్పీ మాట్లాడిన తీరు బాధాకరంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ కు నిజాయితీ ఉంటే శ్రీనివాస్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే ఈ కేసు వెనుక సీఎం హస్తం ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించకపోతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories