logo
ఆంధ్రప్రదేశ్

హత్యకు ముందు కిడారి కారును రౌండప్ చేసిన మావోయిస్టులు...

హత్యకు ముందు కిడారి కారును రౌండప్ చేసిన మావోయిస్టులు...
X
Highlights

కిడారి సర్వేశ్వర్రావ్‌, సివేరి సోమ హత్యలకు ముందు ఏం జరిగిందనే దానిపై ప్రత్యేక అధికారుల దర్యాప్తు బృందం కీలక...

కిడారి సర్వేశ్వర్రావ్‌, సివేరి సోమ హత్యలకు ముందు ఏం జరిగిందనే దానిపై ప్రత్యేక అధికారుల దర్యాప్తు బృందం కీలక ఆధారాలను సేకరిస్తోంది. ఇప్పటికే ఓ వీడియోను విడుదల చేసిన పోలీసులు.. తాజాగా మరో వీడియో ఫూటేజిని మీడియాకు విడుదల చేశారు. ఈ వీడియోలో కిడారి కారును.. మావోయిస్టులు చుట్టుముట్టి రౌండప్‌ చేశారు. అదేసమయంలో ఆయన్ని కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆయన వాహనాన్ని సుమారు 20 మంది మావోయిస్టులు నిలిపి, దాని చుట్టూ నిలబడటం ఇందులో కనిపిస్తోంది. ఆపై ఆయన్ను కారు నుంచి బలవంతంగా దించి లాక్కెళ్ళారు.

Next Story