కేసీఆర్‌ వస్తే సంతోషమే: చంద్రబాబు

కేసీఆర్‌ వస్తే సంతోషమే: చంద్రబాబు
x
Highlights

ఇటివల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గోన్న విషయం తెలిసిందే కాగా కెసిఆర్ చంద్రబాబుకు...

ఇటివల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గోన్న విషయం తెలిసిందే కాగా కెసిఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాననే విషయాన్ని టీడీపీ సమన్వ సమావేశంలో ప్రస్తవించారు. ఈనెల 23న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో దినిపై చంద్రబాబు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి కెసిఆర్ వస్తే సంతోషమేనని అన్నారు. ప్రజల్లో అయోమయం, గందరగోళం చేసేందుకే కేసీఆర్ పర్యటన చేస్తున్నడని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల్లో ఈవీఎంలపై ప్రజల్లో నమ్మకం పోయిందని, పోల్ అయిన ఓట్లకంటే కౌంటింగ్ చేసినప్పుడే ఎలా ఎక్కవ ఓట్లు వస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నయని మనం సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories