టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయిన సీఎం కేసీఆర్‌

x
Highlights

భారీ మెజార్టీ లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా గజ్వేల్‌కు చెందిన పార్టీ కార్యకర్తలతో ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో కాసేపట్లో...

భారీ మెజార్టీ లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా గజ్వేల్‌కు చెందిన పార్టీ కార్యకర్తలతో ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో కాసేపట్లో సమావేశం కానున్నారు. సుమారు 15 వేల మంది కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరైనట్టు సమాచారం. భద్రతా కారణాలతో 12 గంటల వరకే కార్యకర్తలను లోపలికి అనుమతించారు. మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్‌, టీడీపీ కలిసి పోటీ చేస్తున్ననేపధ్యంలో భారీ మెజార్టీ లక్ష్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో ఈ నెల 14న నామినేషన్ వేయనుండంతో జన సమీకరణ ఇతర అంశాలపై కార్యకర్తలతో చర్చిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories