టచ్ చేసి చూడు అర్థపర్థంలేని యాక్షన్ డ్రామా: కత్తి

రెండేళ్ల గ్యాప్ తరువాత రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన మాసామహరాజ తనకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రలతో...
రెండేళ్ల గ్యాప్ తరువాత రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన మాసామహరాజ తనకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రలతో అలరిస్తున్నాడు. అయితే విక్రమ్ సిరికొండ డైరక్షన్ లో పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలో టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కత్తి మహేష్ ఈ సినిమాపై రివ్యూ ఇచ్చేశారు. సినిమా చాలా దారుణంగా ఉందంటూ మహేష్ రివ్యూలో పేర్కొన్నారు.
‘‘టచ్ చేసి చూడు అర్థపర్థంలేని యాక్షన్ డ్రామా. సెన్స్‌లెస్ స్టోరీ. ఎయిమ్ లెస్ సీన్స్. రవితేజ టైమ్ వేస్ట్ చేసుకున్నారు. టచ్ చెయ్యకపోతేనే బెటర్.’’ అంటూ మహేష్ రివ్యూలో పేర్కొన్నారు. ఈ సినిమాలో రవితేజ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. అంతకు ముందొచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలా ఈ సినిమా కూడా తనకు మంచి సక్సెస్‌ను అందిస్తుందని రవితేజ భావించారు. కానీ కత్తి మహేష్ రివ్యూ దీనికి భిన్నంగా ఉండటం విశేషం.
#TouchChesiChoodu is a meaningless action drama. Senseless story. Aimless scenes. Raviteja is wasted. Touch చెయ్యకపోతేనే better! pic.twitter.com/1vOUWIbGoR
— Kathi Mahesh (@kathimahesh) February 2, 2018
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Bihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMTసినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్.. కారణం అదేనా..?
29 Jun 2022 3:00 PM GMT