నోరు మూసుకునే అవసరం లేదు: కత్తి మహేష్

తనపై కోడిగుడ్లతో దాడి చేసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై పెట్టిన పోలీస్ కేసును ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ వెనక్కి...
తనపై కోడిగుడ్లతో దాడి చేసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై పెట్టిన పోలీస్ కేసును ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో, పవన్ ఫ్యాన్స్ కు, మహేష్ కు మధ్య నెలకొన్న వివాదం ముగిసిపోయినట్టే అని అందరూ భావిస్తున్నారు. కార్యకర్తలు సంయమనంతో ఉండాలని జనసేన కార్యాలయం నుంచి కూడా అధికారికంగా సందేశం వచ్చింది. అంతేకాదు, ఫిలిం నగర్ లో నిన్న రాత్రి కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ పార్టీ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.
అయితే తాజాగా మహేష్ ఓ ట్వీట్ చేశారు. ‘పోరాటం అంతా నిర్భయంగా మన అభిప్రాయాన్ని చెప్పే హక్కుని పరిరక్షించుకోవడానికి. అది ఎక్కడా నేను సరెండర్ చెయ్యను. నోరు మూసుకునే అవసరం లేదు. వ్యక్తుల్ని టార్గెట్ చేయడం కాకుండా విధానాలు, సమస్యలు, ఆలోచనల గురించి నా అభిప్రాయాల్ని ఎప్పటిలాగే నిష్కర్షగా చెబుతూనే ఉంటాను’ అని ట్వీట్‌లో తెలిపారు.
పోరాటం అంతా నిర్భయంగా మన అభిప్రాయాన్ని చెప్పే హక్కుని పరిరక్షించుకోవడానికి. అది ఎక్కడా నేను సరెండర్ చెయ్యను. నోరు మూసుకునే అవసరం లేదు. వ్యక్తుల్ని టార్గెట్ చెయ్యడం కాకుండా విధానాలు, సమస్యలు,ఆలోచనల గురించి నా అభిప్రాయాల్ని ఎప్పటిలాగే నిష్కర్షగా చెబుతూనే ఉంటాను.
— Kathi Mahesh (@kathimahesh) January 20, 2018
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT