logo
జాతీయం

క‌రుణానిధి ఫ్యామిలీ ట్రీ ఇదే..

క‌రుణానిధి ఫ్యామిలీ ట్రీ ఇదే..
X
Highlights

క‌రుణానిధి భార్య‌లు ముగ్గురు.. మొద‌టి భార్య పద్మావతి, రెండో భార్య దయాళు అమ్మాల్, మూడో భార్య మూడో భార్య రాజాది...

క‌రుణానిధి భార్య‌లు ముగ్గురు.. మొద‌టి భార్య పద్మావతి, రెండో భార్య దయాళు అమ్మాల్, మూడో భార్య మూడో భార్య రాజాది అమ్మాల్‌

1.క‌రుణానిధి మొద‌టి భార్య ప‌ద్మావ‌తికి జన్మించిన కుమారుడు ఎం.కె ముత్తు (కీ.శే)ఈయన సంతానం .. అరివునిధి

2.క‌రుణానిధి, ఆయ‌న‌ రెండో భార్య ద‌యాళు అమ్మాల్‌ల కుమారుడు ఆళ‌గిరి. ఈయన సంతానం .. దురై ద‌యానిధి(వ్యాపారం), కూతురు కాయాల్‌విళి(గృహిణి)

*ద‌యాళు అమ్మాల్ రెండో కుమారుడు స్టాలిన్. సంతానం.. ఈయన స్టాలిన్ కుమారుడు ఉద‌య్‌నిధి(సినిమా హీరో), కూతురు సెంత‌మారై

*ద‌యాళు అమ్మాల్‌కు జ‌న్మించిన కూతురు సెల్వి.

*కరుణానిధి- ద‌యాళు అమ్మాల్‌ల చిన్న కొడుకు త‌మిళ‌రసు.

3.క‌రుణానిధి మూడో భార్య రాజాది అమ్మల్‌కు జ‌న్మించిన కూతురు కనిమొలి.

Next Story