బిగ్ బ్రేకింగ్ : కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు వారికే అవకాశమిచ్చిన గవర్నర్

X
Highlights
కర్ణాటకలో అనుకున్నదే అయింది. రెండు రోజుల హడావుడికి రేపటితో తాత్కాలిక ఊరట లభించింది. ప్రభుత్వం ఏర్పాటు...
nanireddy16 May 2018 3:36 PM GMT
కర్ణాటకలో అనుకున్నదే అయింది. రెండు రోజుల హడావుడికి రేపటితో తాత్కాలిక ఊరట లభించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా సింగల్ లార్జెస్ట్ పార్టీ అయిన బీజేపీ ని ఆదేశించారు గవర్నర్ వజూభాయ్..ఈ మేరకు బీజేపీ శాసనసభా పక్షనేత యడ్యూరప్పకు సమాచారమందించారు. దీంతో కాంగ్రెస్ , జేడీఎస్ పార్టీలు ఖంగుతిన్నాయి.. గవర్నర్ నిర్ణయంపై మండిపడ్డ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇదిలావుంటే గురువారం మధ్యాహ్నం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు యడ్డీ ప్రకటించడంతో బీజేపీ శ్రేణులు ప్రమాణస్వీకార ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ వద్దకు యెడ్డీ చేరుకోనున్నారు.. ఎమ్మెల్యేల పరేడ్ కు 7 రోజుల గడువు కోరే అవకాశముంది. కాగా ఇంతకుముందు అనుకున్నట్టే రాష్ట్రంలో సింగల్ లార్జెస్ట్ పార్టీ అయిన బీజేపీకే అవకాశమిచ్చారు గవర్నర్.
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMTBanana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!
19 Aug 2022 4:00 PM GMTకన్నీటి పర్యంతమైన 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'.. డిప్యూటీ సీఎం సాయం..
19 Aug 2022 3:45 PM GMTసుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే...
19 Aug 2022 3:30 PM GMTPM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..
19 Aug 2022 3:15 PM GMT