పోలింగ్ బూత్‌లో పాము హల్చల్

X
Highlights
కర్నాటక మొట్టెదొడ్డిలో జరుగుతున్న పోలింగ్ బూత్‌లోకి సడెన్‌గా ఓ పాము వచ్చింది. 179 పోలింగ్ బూత్‌లోకి పాము...
arun3 Nov 2018 6:49 AM GMT
కర్నాటక మొట్టెదొడ్డిలో జరుగుతున్న పోలింగ్ బూత్‌లోకి సడెన్‌గా ఓ పాము వచ్చింది. 179 పోలింగ్ బూత్‌లోకి పాము ప్రవేశించడంతో అక్కడున్న వారు హైరానా పడ్డారు. పామును చూసి ఓటు వేయడానికి వచ్చిన వారితో పాటు పోలింగ్ సిబ్బంది కూడా భయాందోళనలకు గురయ్యారు. దీంతో కాసేపు పోలింగ్‌ను నిలిపేసిన అధికారులు. పామును బయటకు పంపించిన తర్వాత మళ్లీ పోలింగ్ ప్రక్రియను కొనసాగించారు.
#WATCH: A snake being removed from polling booth 179 in Mottedoddi of Ramanagaram. The voting was delayed after it was spotted and resumed soon after it was removed. #KarnatakaByElection2018 pic.twitter.com/W1XrDeIP3z
— ANI (@ANI) November 3, 2018
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
ఉద్యోగులు పెన్షనర్లకి శుభవార్త.. రిటైర్మెంట్ చేసిన వెంటనే ప్రయోజనం..!
8 Aug 2022 4:15 PM GMTRajinikanth: రాజకీయ రంగ ప్రవేశంపై తలైవా ఏమన్నారంటే?!
8 Aug 2022 4:00 PM GMTLIC New Policy: ఎల్ఐసీ అదిరే పాలసీ.. ప్రతి నెలా రూ. 2190 చెల్లిస్తే...
8 Aug 2022 3:30 PM GMTCM Jagan: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..
8 Aug 2022 3:15 PM GMTవీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య భావోద్వేగ ప్రసంగం
8 Aug 2022 3:00 PM GMT