గిడ్డి ఈశ్వరి గురించి మొదటిసారి స్పందించిన జగన్..!

Highlights

15 రోజులక్రితం వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ నుండి వెళ్లిపోవడంపై జగన్ మొదటిసారి స్పందిచారు.. అయన...

15 రోజులక్రితం వైసీపీ నుంచి టీడీపీలో చేరిన విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీ నుండి వెళ్లిపోవడంపై జగన్ మొదటిసారి స్పందిచారు.. అయన చేస్తున్న రాష్ట్రవ్యాప్త పాదయాత్ర నెల రోజులు ముగించుకున్న సందర్బంగా ఒక ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో భాగంగా అయన ఆమె పార్టీ మార్పుపై స్పందించారు.. గిడ్డి ఈశ్వరికి నేను పార్టీలో చాల ఇంపార్టెన్స్ ఇచ్చాను, ఆమె పార్టీలో చేరేనాటికి స్కూల్ టీచర్ గా పనిచేసుకుంటున్న ఆమెను పార్టీలోకి తీసుకువచ్చి సీటిచ్చి గెలిపించాను కానీ ఆమె ఏమి ఆశించి టీడీపీలో చేరారో అందరికి తెలిసిందే అని చెప్పారు..

అంతేకాదు తాను చేసే ప్రజాసంకల్ప యాత్ర విజయవంతంగా సాగుతుయింది.. ఎక్కడికక్కడ చణ్డస్రబాబుపై ప్రజలు వ్యతిరేకతను చూపిస్తున్నారు.. చంద్రబాబు మోసం, అబద్దాలు చెప్పడం వల్లనే గత ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 30 కోట్లిచ్చి తీసుకుంటున్నారని అవి ఆపాలంటే నేను తిరిగి 25 కొట్లో ముప్ఫైకొట్లో ఇవ్వాలి, అంత డబ్బు నా దగ్గర లేదు కాబట్టే వాళ్ళు కూడా వెళ్తున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు..

Show Full Article
Print Article
Next Story
More Stories