జగన్‌ సీఎం కాకపోవడంతో మనస్తాపం చెందా : నిందితుడు శ్రీనివాస్

nanireddy
Updated on: 24 Dec 2018 3:38 PM IST
జగన్‌ సీఎం కాకపోవడంతో మనస్తాపం చెందా : నిందితుడు శ్రీనివాస్
X

జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్‌ స్టేట్‌మెంట్‌ ను రికార్డు పోలీసులు రికార్డ్ చేశారు.తమ కుటుంబం అంతా వైఎస్‌ అభిమానులమని. సానుభూతి కోసమే జగన్‌పై దాడి చేశానని నిందితుడు శ్రీనివాస్ చెప్పాడు. దాడి చేస్తే సానుభూతి పెరుగుతుందనే అలా చేశానని పోలీసులకు చెప్పాడు. గత ఎన్నికల్లోజగన్‌ సీఎం కాకపోవడంతో మనస్తాపం చెందానని పోలీసుల ముందు శ్రీనివాస్ చెప్పాడు. ఈ స్టేట్ మెంట్ వీడియోను పోలీసులు విడుదల చేయనున్నారు.

nanireddy

nanireddy

Next Story