జడ్చర్లలో ఉద్రిక్తత... చెక్కల పంపిణీలో తోపులాట

జడ్చర్లలో ఉద్రిక్తత... చెక్కల పంపిణీలో తోపులాట
x
Highlights

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో.. రైతుబంధు చెక్కు పంపిణీ కార్యక్రమం తీవ్ర తోపులాటకు దారి తీసింది. ఈ ఉదయం నుంచే సిండికేటు బ్యాంకు దగ్గరకు భారీగా రైతులు...

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో.. రైతుబంధు చెక్కు పంపిణీ కార్యక్రమం తీవ్ర తోపులాటకు దారి తీసింది. ఈ ఉదయం నుంచే సిండికేటు బ్యాంకు దగ్గరకు భారీగా రైతులు చేరుకున్నారు. ఈ క్రమంలో బారులు తీరిన రైతుబంధు లబ్దిదారులకు, రైతుల మధ్య తోపులాట జరిగింది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories