కన్నీళ్లు పెట్టుకున్న ముఖేశ్ అంబానీ!

కన్నీళ్లు పెట్టుకున్న ముఖేశ్ అంబానీ!
x
Highlights

చిన్నప్పటి నుంచి అన్నీతానై, అల్లరు ముద్దుగా, ప్రాణాని ప్రాణంగా పెంచుకున్న కూతురు ఏదో ఒకరోజు అత్తారింటికి పంపకతప్పుదు కదా? ఆ స్థానంలో ఏ కన్న తండ్రైనా...

చిన్నప్పటి నుంచి అన్నీతానై, అల్లరు ముద్దుగా, ప్రాణాని ప్రాణంగా పెంచుకున్న కూతురు ఏదో ఒకరోజు అత్తారింటికి పంపకతప్పుదు కదా? ఆ స్థానంలో ఏ కన్న తండ్రైనా ఉద్వేగానికి గురికాకుండా ఉంటారా? కోట్లధీపతి అయినా ముఖేశ్ అంబానీ అయినా ఎడ్వక తప్పదు. అయితే బుధవారం ముకేశ్‌ అంబానీ కూతురు ఈశా-పిరమాల్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహంలో భాగంగా కన్యాధానం సమయంలో పూజారికి బదులుగా అమితాబ్‌ బచ్చనే కన్యాదాన ప్రాముఖ్యాన్ని వివరించారు. కాగా అమితాబ్‌ ప్రసంగం విని ఉద్వేగాన్ని గురై చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్‌, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories