ఐపీఎల్-11 షెడ్యూల్ ఇదే

ఐపీఎల్-11 షెడ్యూల్ ఇదే
x
Highlights

ఐపీఎల్-11వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఏప్రిల్ 7తో మొదలుకానున్న ఈ యేడాది ఐపీఎల్ సంబరాలు మే 27తో ముగియనున్నాయి. ఈ సీజన్‌లో...

ఐపీఎల్-11వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఏప్రిల్ 7తో మొదలుకానున్న ఈ యేడాది ఐపీఎల్ సంబరాలు మే 27తో ముగియనున్నాయి. ఈ సీజన్‌లో అన్ని ఫ్రాంచైజీలు 60 మ్యాచ్‌లు ఆడనుండగా.. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని 9 స్టేడియాలను బీసీసీఐ ఎంపిక చేసింది. అలాగే మొదటి చివరి మ్యాచ్‌కు వాంఖడే స్టేడియం వేదిక కానుండటం మరో విశేషం. 11వ సీజన్‌లో భాగంగా మొదటి రోజున ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఇక ఈ సీజన్‌లో హైదరాబాద్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories