క్యుములోనింబస్ మేఘాల ప్రభావం.. తెలంగాణ ప్రజలకు హెచ్చరిక!

nanireddy
Updated on: 24 Dec 2018 1:36 PM IST
క్యుములోనింబస్ మేఘాల ప్రభావం.. తెలంగాణ ప్రజలకు హెచ్చరిక!
X

రాష్ట్రంలో నెలకొన్న క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కాగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది, ప్రజలు ఒంటరిగా పొలాల్లో , ఎత్తు ప్రదేశాల్లో ఉండొద్దని.. దీనివల్ల పిడుగును ఆకర్షించే ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

nanireddy

nanireddy

Next Story