నేడే కుమార స్వామికి అగ్నిపరీక్ష

X
Highlights
కర్ణాటక సీఎం కుమారస్వామి విశ్వాసపరీక్ష ఇవాళ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభం కానున్న విధాన సభలో ...
arun25 May 2018 10:35 AM GMT
కర్ణాటక సీఎం కుమారస్వామి విశ్వాసపరీక్ష ఇవాళ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభం కానున్న విధాన సభలో కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఎమ్మెల్యేలంతా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోనుండగా.. స్పీకర్ పదవికోసం కాంగ్రెస్, జేడీఎస్ పోటీపడుతుంది. స్పీకర్ ఎన్నిక తర్వాత సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. అయితే, కుమారస్వామి నాయకత్వంలోని కాంగ్రెస్- జేడీఎస్‌ల కూటమి బల పరీక్ష జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
గోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు...
9 Aug 2022 10:22 AM GMTTelangana News: కన్నుల పండువగా.. ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ
9 Aug 2022 10:13 AM GMTBigg Boss 6 Telugu: అప్పగింతల కాన్సెప్ట్‌తో 'బిగ్‌బాస్' ప్రోమో.....
9 Aug 2022 10:00 AM GMTCash Deposit: ఈ 2 పత్రాలు లేకుండా మనీ డిపాజిట్ కష్టమే.. ఎందుకంటే..?
9 Aug 2022 9:15 AM GMTఎపిక్ ప్రేమ కథ అంటే అది అని రాధాకృష్ణ ని ట్రోల్ చేస్తున్న ప్రభాస్...
9 Aug 2022 8:30 AM GMT