మరో మూడు నెలల్లో దీపిక, రణ్‌వీర్‌ల పెళ్లి!

సినీ నటులు దీపికాపదుకునే.. రణ్వీర్ సింగ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారా అంటే.. అవుననే అంటున్నాయి బాలీవుడ్...
సినీ నటులు దీపికాపదుకునే.. రణ్వీర్ సింగ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారా అంటే.. అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. రాబోయే మూడు నాలుగు నెలలో వీరిద్దరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ కానుందన్న వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. తాజాగా రెండు కుటుంబాల పెద్దలు దీనిపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు కూడా సమాచారం. గతవారమే దీపిక తల్లిదండ్రులు ప్రకాశ్, ఉజ్జల పదుకునే బెంగళూరు నుంచి ముంబై వెళ్లి రణ్వీర్ తల్లిదండ్రులతో ముచ్చటించినట్టు తెలుస్తోంది.
పెళ్లి ఎక్కడ జరగాలన్నదానిపై దీపిక, రణ్వీర్ జంట ఒకటనుకుంటే వాళ్ల తల్లిదండ్రులు మాత్రం వేరే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కొత్తజంట విరుష్కలలాగా విదేశాల్లో జరుపుకుందామని దీప్‌వీర్ అనుకుంటుండగా.. రణ్వీర్ తల్లిదండ్రులు ముంబైలోనే జరగాలని గట్టిగా పట్టుబడుతున్నారట. ఎందుకంటే ఇద్దరి తరఫు బంధువులు అక్కడే ఎక్కువగా ఉండటంతో అక్కడే చేయాలని నిశ్చయించారట. దక్షిణాది సంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేయనున్నట్టు సమాచారం.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMT