సుప్రీంకోర్టులో గాలి జనార్థన్ రెడ్డికి ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో గాలి జనార్థన్ రెడ్డికి ఎదురుదెబ్బ
x
Highlights

సుప్రీం కోర్టులో గాలి జనార్థన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. బళ్ళారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దంటూ సుప్రీంకోర్టు గాలి జనార్థన రెడ్డిని ఆదేశించింది....

సుప్రీం కోర్టులో గాలి జనార్థన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. బళ్ళారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దంటూ సుప్రీంకోర్టు గాలి జనార్థన రెడ్డిని ఆదేశించింది. బళ్ళారిలో తన సోదరుడి తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలంటూ.. గాలి జనార్థన్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.పిటిషన్ ను పరిశీలించిన కోర్టు.. పిటిషన్ లో పరిశీలించదగిన విషయాలు లేవని తిరస్కరించింది. దీంతో బళ్లారిలో ప్రచారం నిర్వహించాలని భావించిన గాలికి ఎదురు గాలి తగిలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories