అజ్ఞాతవాసి మూవీని చూసిన ఫ్రెంచ్ డైరెక్టర్..తన మూవీని కాపీ కొట్టారంటూ ట్వీట్

X
Highlights
అజ్ఞాతవాసి మూవీ కాపీ వివాదం మొదట్నుంచి వినిపిస్తోంది. ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ ని కాపీ కొట్టారనే మాటే...
arun10 Jan 2018 7:31 AM GMT
అజ్ఞాతవాసి మూవీ కాపీ వివాదం మొదట్నుంచి వినిపిస్తోంది. ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ ని కాపీ కొట్టారనే మాటే వినిపించింది ఐతే ఇప్పుడా విషయం నిజమని తేల్చేశాడు ఆమూవీ అసలు దర్శకుడు జెరోమ్ సల్లే తన మూవీ కాపీ కొట్టారనే వార్తల నేపధ్యంలో ఈ సినిమాని చూస్తానని మొన్నామధ్య ట్వీట్ పెట్టాడు ఇవ్వాల అజ్ఞాతవాసి మూవీని చూసి, అది తన మూవీ కి కాపీయేననని తేల్చేశాడు.
Screening at #LeBrady tonight. Great atmosphere thanks to the audience. I could‘ve loved the movie but unfortunately the plot was too familiar. #LargoWinch #Agnyaathavaasi pic.twitter.com/RwFWAyeUPz
— Jérôme Salle (@Jerome_Salle) January 9, 2018
Next Story
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT