Top
logo

బయటపడిన 40 వేల ఏళ్లనాటి గుర్రం పిల్ల అవశేషం

బయటపడిన 40 వేల ఏళ్లనాటి గుర్రం పిల్ల అవశేషం
X
Highlights

ఒకటి కాదు రెండు ఏకంగా 40 వేల ఏళ్లనాటి గుర్రం పిల్ల అవశేషం ఒకటి బయటపడింది. ఇది సైబీరియన్ మంచు శిఖర ప్రాంతంలో...

ఒకటి కాదు రెండు ఏకంగా 40 వేల ఏళ్లనాటి గుర్రం పిల్ల అవశేషం ఒకటి బయటపడింది. ఇది సైబీరియన్ మంచు శిఖర ప్రాంతంలో బయటపడింది. ‘మౌత్ ఆఫ్ హెల్’ పర్వత ప్రాంతంలో దీనిని రష్యన్ శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. ఇది వందల ఏళ్ల కిందట అంతరించిపోయిన లీనా జాతికిచెందిన గుర్రం పిల్లగా శాస్త్రవేత్తలు తెలిపారు. అప్పట్లో ఈ జాతి గుర్రాలు కేవలం మంచు పర్వతాల్లో మాత్రమే నివసించేవిగా వారు తమ పరిశోధనలో తేల్చారు. 37 అంగుళాలు పొడవు ఉన్న ఈ గుర్రపు పిల్ల మరణించిన సమయంలో రెండు నెలల వయస్సు మాత్రమే ఉన్నట్లు తెలిపారు.

Next Story