logo
జాతీయం

ఫ్లిప్‌కార్ట్ మరో బంపర్ ఆఫర్.. రూ.99కే ఫోన్లు..

ఫ్లిప్‌కార్ట్ మరో బంపర్ ఆఫర్.. రూ.99కే ఫోన్లు..
X
Highlights

ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు మరో బంపర్ . మొబైల్ బొనాంజా సేల్‌ పేరుతో వినియోగదారులకు మరో...

ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు మరో బంపర్ . మొబైల్ బొనాంజా సేల్‌ పేరుతో వినియోగదారులకు మరో స్పెషల్‌ సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా శాంసంగ్‌, షావోమీ, రియల్‌మీ, నోకియా, గూగుల్, ఆసుస్ లాంటి ఫోన్లపై భారీ ఆఫర్లను వెల్లడించింది. దీంతోపాటు రూ.99 కే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను కూడా అందిస్తోంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు. నవంబర్ 19 అర్థరాత్రి నుంచి ప్రారంభమై ఈ సేల్ 22వరకు కొనసాగనుంది.

Next Story