logo

హెలీకాప్ట‌ర్ ప్ర‌మాదంలో సీఎం కేసీఆర్ త‌ప్పిన భారీ ప్ర‌మాదం

Highlights

సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లోని బ్యాగ్ లో పొగలు వచ్చాయి.. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.....

సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లోని బ్యాగ్ లో పొగలు వచ్చాయి.. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. బ్యాగును దూరంగా తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.. బ్యాగులో ఉన్న వైర్ లెస్ సెట్ షార్ట్ సర్కూట్ కావడం వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.. సీఎం కేసీఆర్ కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ పర్యటనకు బయల్దేరుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

లైవ్ టీవి

Share it
Top