Top
logo

యువకుడు దారుణ హత్య.. పరారీలో తండ్రి!

యువకుడు దారుణ హత్య.. పరారీలో తండ్రి!
X
Highlights

పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్దపల్లి ఓదెల మండలం ఉప్పరపల్లెలో ఓ యువకుడు దారుణ హత్యకు...

పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్దపల్లి ఓదెల మండలం ఉప్పరపల్లెలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని గొడ్డలితో నరికి పరారయ్యారు.కాగా యువకుడిని అతని తండ్రేహత్య
చేసినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కొంతకాలంగా తండ్రి కొడుకుల మధ్య ఘర్షణలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story