అక్టోబర్ 11న ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న డీఎస్..

అక్టోబర్ 11న ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న డీఎస్..
x
Highlights

అక్టోబర్ 11 న ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ అసంతృప్త నేత డీ శ్రీనివాస్ తెలిపారు. రాజీనామా చేసిన తరువాతే కాంగ్రెస్ లో చేరుతానన్నారు. ప్రజా...

అక్టోబర్ 11 న ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ అసంతృప్త నేత డీ శ్రీనివాస్ తెలిపారు. రాజీనామా చేసిన తరువాతే కాంగ్రెస్ లో చేరుతానన్నారు. ప్రజా సేవకే జీవితం అంకితం అని.. అయన ప్రజల మనిషిగా ఉన్న ఆయనను టీఆర్ఎస్ అగ్రనేతలు పొమ్మన లేక పొగ పెట్టారని ఆయన చిన్న కూంరుడు బీజేపీ నేత అరవింద్ ఆరోపించారు. ఇదిలావుంటే ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. కొంతకాలంగా తెరాసలో డీఎస్ అసంతృప్తిగా నేతగా ఉన్నారు. అయన కుమారుడు, నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్‌ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories